NRCతో అసదుద్దీన్ కే ఇబ్బంది..ముస్లీంలకు కాదు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. సెక్యులరిజం కోసం ఒవైసీ చెబితే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎన్ ఆర్ సీతో అసదుద్దీన్ ఒక్కరికే ఇబ్బందని.. అసలైన ముస్లింలకు ఇబ్బంది లేదన్నారు. మత కలహాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సమగ్ర సర్వే చేయించినపుడు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చ గొడితే ఎన్ఆర్ సీ ఆగదన్నారు అర్వింద్.

Latest Updates