అమలుకాని హామీలతో ప్రజలను TRS మోసం చేస్తుంది

అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను TRS మోసం చేయాలని చూస్తోందని విమర్శించారు ఎంపీ బండి సంజయ్. అడ్డదారుల్లో ఎలాగైనా గెలవాలని…స్వయంగా ముఖ్యమంత్రే మున్సిపల్ అభ్యర్ధులను రోడ్లపైకి వదిలారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంజయ్. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పట్టణాలు అభివృద్ది చెందుతున్నాయని…బీజేపీని గెలిపించి అభివృద్దికి సహకరించాలని కోరారు.

Latest Updates