పల్లెల అభివృద్ధే బీజేపీ లక్ష్యం

పల్లెల అభివృద్ధే బీజేపీ లక్ష్యమన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని గ్రామాల్లో ఎంపీ ల్యాడ్స్ కింద 15 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తామే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటుందన్నారు బండి సంజయ్.

Latest Updates