బీజేపీని అడ్డుకునే సత్తా ఏ పార్టీకీ లేదు

వచ్చే ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునే సత్తా ఏ పార్టీకీ లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. జగిత్యాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన అర్వింద్..రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నంతవరకు టీచర్ల సమస్యలు పరిష్కారం కావన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే టీచర్ల సమస్యలను తీరుస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని..వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏకమై పోటీ చేస్తారని జోస్యం చెప్పారు అర్వింద్.

Latest Updates