ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్కార్ చర్యలు : కవిత

కరీంనగర్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి గ్రంథాలయాన్ని ప్రారంభించారామె. గ్రంథాలయ ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ జాగృతి యూరప్ శాఖ అధ్యక్షుడు సంపత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Latest Updates