ఇంత జరుగుతున్నా.. ముంబై పోలీసులు పట్టించుకోవడం లేదు

బాలీవుడ్ సినీ పరిశ్రమలో అమ్మాయిలపై వేధింపులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు బీజేపీ ఎంపీ రూపా గంగూలీ. అవకాశాల కోసం వెళ్లిన వారిని లైంగికంగా వేధిస్తున్నారన్నారు. పాయల్ ఘోష్ తో అనురాగ్ కశ్యప్  వ్యవహరించిన తీరుపై ఆమె ఫైరయ్యారు. ఏం చేసినా తమను ఎవరూ ఏం చేయలేరనే ధీమాతోనే బాలీవుడ్ లో కొందరు రెచ్చిపోతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా ముంబై పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీజీ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

బస్ భవన్ ముట్టడి.. ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు అరెస్ట్

రాజ్యసభలో గందరగోళం.. 8 మంది ఎంపీలు సస్పెండ్

రాష్ట్రంలో మరో 1302 కేసులు..9 మంది మృతి

కుప్పకూలిన మూడంతస్తుల బిల్డింగ్..8 మంది మృతి

Latest Updates