పండుగ వాతావరణంలో ములుగు, నారాయణపేట జిల్లాలు ప్రారంభం

కొత్త జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ములుగు, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు జిల్లాల కలెక్టరేట్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూజలు నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు స్వీకరించారు. ములుగు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, నారాయణపేట కలెక్టర్ రోనాల్డ్ రోస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Latest Updates