MI vs KKR: ముంబై టార్గెల్ -149

అబుదాబి: ఐపీఎల్-13లో భాగంగా శుక్రవారం అబుదాబి వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయిన కోల్ కతాను కమిన్స్(53), మోర్గాన్(39) ఆదుకున్నారు. ఈ క్రమంలోనే ప్యాట్ కమిన్స్ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. చివర్లో వీరిద్దరు చెలరేగి ఆడటంతో నైట్ రైడర్స్ ఆ మాత్రం స్కోర్ చేసింది.

ముంబై బౌలర్లలో..చాహర్(2), బుమ్రా(1),బౌల్ట్(1),కౌల్టర్ నైల్(1) వికెట్లు తీశారు.

 

Latest Updates