15 వార్డుల్లో TRS క్లీన్ స్వీప్ : మరిపెడ మున్సిపాల్టీలో తొలి విజయం

మున్సిపల్ ఎన్నికల  కౌంటింగ్ కొనసాగుతుంది. మరిపెడ మున్సిపాల్టీలో తొలి విజయం సాధించింది TRS. మొత్తం 15 వార్డుల్లో TRS క్లీన్ స్వీప్ చేసింది.  రెండు వార్డులను ఇది వరకే ఏకగ్రీవం కాగా… ఎన్నికలు జరిగిన 13 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

వార్డుల వారీగా విజయాలను అనౌన్స్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. హుజూర్ నగర్ 3వ వార్డులో తొలి ఫలితంలో విక్టరీ కొట్టింది TRS. దీంతో పాటు పలుచోట్ల అప్డేట్స్ చూస్తే.. వర్దన్నపేట  4 వార్డుల్లో కాంగ్రెస్, 2,6,8 టీఆర్ఎస్ విజయం సాధించగా.. 3వ వార్డులో బీజేపీ గెలిచింది.  తుక్కుగూడ 6వ వార్డు, లో బీజేపీ,  వైరా 7వ వార్డులో టీఆర్ఎస్, నేరుడుచెర్ల 1వ వార్డులో కాంగ్రెస్, మీర్ పేట కార్పొరేషన్ లో బీజేపీ గెలిచింది. చిట్యాల 4వ వార్డులో కాంగ్రెస్ విక్టరీ. డోర్నకల్ 11వ వార్డులో TRS గెలిచాయి.

For Municipal Elections Results See Here

Latest Updates