నామినేషన్ ఉపసంహరణకు భారీ ఆఫర్లు

కరీంనగర్ మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణలకు బేరసారాలు జోరుగా సాగాయి. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రేకుర్తికి చెందిన TRS రెబల్ అభ్యర్థికి … మాజీ సర్పంచ్  ఫోన్ చేశాడు.

నామినేషన్ ఉపసంహరించుకుంటే 5లక్షలు ఇస్తానని ఆఫర్ చేశాడు. అయితే విత్ డ్రా చేసుకోనని  తేల్చి చెప్పాడు TRS రెబల్ అభ్యర్థి. ఈ మంతనాలకు సంబంధించిన ఆడియో టేపు సోషల్ మీడియాలో హల్ చల్  చేస్తోంది.

Latest Updates