చావనైనా చస్తాను గానీ..సారీ చెప్పను

నా పేరు రాహుల్​గాంధీ. రాహుల్​ సావర్కార్​ కాదు. చావనైనా చస్తాను కాని.. నిజం చెప్పినందుకు నేనే కాదు, కాంగ్రెస్​ కార్యకర్తలు ఎవరూ క్షమాపణలు చెప్పరు. మన ఎకానమీని ధ్వంసం చేసింది శత్రువులు కాదు. స్వయానా ప్రధానమంత్రే ఆ పని చేశారు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినందుకు ప్రధాని మోడీ, అమిత్​ షాలే దేశ ప్రజలకు అపాలజీ చెప్పాలి.

Latest Updates