ట్విట్టర్ కు థ్యాంక్స్ చెప్పిన పవన్

ట్విట్టర్ ఇండియాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. జనసేన మద్దతు దారులకు చెందిన 400 ట్విట్లర్ అకౌంట్లను పునరుద్ధరించినట్లు పవన్ ట్విట్టర్లో తెలిపారు. రాజ్యాంగ బద్ధమైన భావ వ్యక్తీకరణ స్వేఛ్చను సమర్థించినందుకు ట్విట్టర్ ఇండియాకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు.  త్వరగా స్పందించి జనసేన మద్దతు దారుల అకౌంట్లను పునరుద్ధరించినందుకు థ్యాంక్స్ అని అన్నారు.

Latest Updates