పౌల్ట్రీపై అపోహలు తొలగించాలి

పౌల్ట్రీ ఉత్పత్తులపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఉమ్మడిగా పనిచేయాలని పౌల్ట్రీ అసోసియేషన్ కు సూచించారు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు. ఆల్ ఇండియా ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బహదూర్ అలీ నేతృత్వంలో పరిశ్రమ పెద్దలు శుక్రవారం వెంకయ్యనాయుడిని కలిశారు.

కరోనా భయంతో పౌల్ట్రీ రంగానికి జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ తో మాట్లాడారు. ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని ఆదేశించారు.

 

Latest Updates