అయోధ్యపై సుప్రీం తీర్పును శిరసావహిస్తాం: నదీముద్దిన్

అయోధ్య తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని అనుకున్నామని అన్నారు వలేమా కౌన్సిల్ ప్రెసిడెంట్  నదీముద్దిన్. అయితే సుప్రీం కోర్టు తీర్పును శిరసావహిస్తామని చెప్పారు.  అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకించమని అన్నారు. అయితే అమోధ్య వివాదాస్పద భూమిని హిందువులకు చెందుతుందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ముస్లింలకు ఐదు ఎకరాభూమిని కెటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించింది. మూడునెలలోగా స్థలం కేటాయించాలని.. ఇందుకు ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పింది.

Latest Updates