కాళేశ్వరంలో భారీ అవినీతి.. కొన్నది 1686 కోట్లు..లెక్కల్లో చూపించింది 7348 కోట్లు

కాళేశ్వరం ప్రాజెక్టు 4 ప్యాకేజీలకు సంబంధించి పంపులు, మోటార్ల కొనుగోళ్ల విషయంలో 5,662 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్యాకేజీ 6,8,10,11 లలో పంపులు మోటార్లకు BHEL సప్లై చేసిన ధర 16వందల 86 కోట్లు మాత్రమేనని అన్నారు. ఐతే.. అగ్రిమెంట్ వాల్యూ 7వేల 348కోట్ల రూపాయలు చూపించారని… ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా తేలిందన్నారు నాగం. వాస్తవ ధరకు, ప్రభుత్వం చూపిన అగ్రిమెంట్ ధర మధ్య తేడా 5 వేల 662 కోట్ల రూపాయలు ఉందన్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ఎవరి చేతుల్లోకి వెళ్లిందని.. ఈ దోపిడీలో ప్రభుత్వ పెద్దల వాటా ఎంత అని నాగం ప్రశ్నించారు. బీహెచ్ఈఎల్, ప్రభుత్వం నుంచి.. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించానని నాగం చెప్పారు.

see more news

‘పోలీసులు కండువా లేని టీఆర్ఎస్ నాయకులు‘

భారత్ సంచలన విజయం.. కంగారూలను చితగ్గొట్టిన పంత్, గిల్

టీమిండియాకు రూ.5 కోట్ల భారీ నజరానా

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

సీఎం కేసీఆర్ టూర్.. 8 గ్రామాల్లో పవర్ నిలిపివేత

Latest Updates