అవినీతిలో కూరుకుపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ : నాగం

ముఖ్యమంత్రి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డి. కాంట్రాక్టుల పేరుతో వేలకోట్ల రూపాయలు అక్రమంగా వెనకేసుకున్నారని  ఫైరయ్యారు. రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ.. తన సన్నిహితులైన వారికే వచ్చేలా చేస్తున్నారన్నారు. అక్రమంగా సబ్  కాంట్రాక్టులు ఇస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అప్పు తెచ్చిన 3 లక్షల కోట్లతో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

Latest Updates