ఉమ్మడి నల్గొండ జిల్లా ZPTC, MPTC ఫలితాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 71 జడ్పీటీసీ స్థానాలు, 350 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ పూర్తయింది. జె

సూర్యాపేట : 23 లో టిఆర్ఎస్ 19 ,కాంగ్రెస్ 4.

యాదాద్రి : 17 టిఆర్ఎస్ 14 ,కాంగ్రెస్ 3.

నల్లగొండ : 31జడ్పీటీసీ స్థానాలకుగాను TRS 24, కాంగ్రెస్ 7 స్థానాలు

MPTC Results

నల్లగొండ జిల్లా : ఎంపీటీసీ 350

TRS : 191
కాంగ్రెస్ : 134
బీజేపీ : 04
సీపీఐ: 01
సీపీఎం : 05
ఇండిపెండెంట్: 14

టోటల్ 349 +1 ఏకగ్రీవం

యాదాద్రి: యాదాద్రి జిల్లాలో 177 ఎంపీటీసీ స్థానాలు

TRS: 84
CONGRESS: 73
CPM: 09
CPI: 01
BJP: 01
IND: 09

TOTAL: 177

సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో 235 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ పూర్తి.

TRS-146
CONG-74
IND- 06
BJP-03
TDP- 02
CPM- 02
CPI -01
OPDR- 01..