హిందుపూర్ లో బాలకృష్ణ గెలుపు

nandamuri-balakrishna-win-hindupur-constituency

సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ  ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించారు.  అనంతపురం జిల్లా హిందుపూర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. తన సమీప ప్రత్యర్థి,  వైకాపా అభ్యర్థి ఇక్బాల్‌ అహ్మద్‌ పై భారీ మెజారిటితో గెలుపొందారు.  అనంతపురం  జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గానూ 13 నియోజకవర్గాలలో  వైసీపీ అభ్యర్థులే  భారీ ఆధిక్యతతో దూసుకుపోతుండగా… మిగిలిన నియోజకవర్గమైన హిందూపూర్ లో మాత్రమే టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ  విజయం సాధించారు.

Latest Updates