టొరంటో ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైన నాని సినిమా జెర్సీ

నానీ ,శ్రద్ధా శ్రీనాథ్ నటించిన జెర్సీ మూవీ మంచి విజయాన్ని సాధించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ గతేడాది విడుదలై విమర్శల ప్రశంసలు అందుకుంది. తాజాగా అరుదైన ఘనత దక్కించుకుంది. నాని నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది.

జర్సీ సినిమా విదేశీ విభాగంలో ఈ మూవీ పోటీ ప‌డుతున్న‌ది. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆగస్టు 9 నుంచి 15 వరకు జరగనుంది. ‘జెర్సీ’ సినిమా తో పాటు ‘సూపర్ 30’, కార్తీ నటించిన ‘ఖైదీ’ (తమిళ్) కూడా టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నాయి.

Latest Updates