రివర్స్ టెండరింగ్ కి పరాకాష్ట.. జగన్ పై లోకేష్ సెటైర్లు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్లో విమర్శలు చేశారు. పేదవాళ్ళకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కొని తిరిగి పేదలకు పంచుతా అనడం రివర్స్ టెండరింగ్ కి పరాకాష్ట అన్నారు. పథకాల పేరు మార్పు కోసం, పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. వేల ఎకరాలతో అక్రమంగా సంపాదించిన తమ ఎస్టేట్ లు, ప్యాలెస్ లు ప్రభుత్వానికి ఇస్తే… లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు వస్తాయన్నారు లోకేష్.

see more news

ఢిల్లీ సర్వోదయ స్కూల్లో మెలానియా సందడి

మహాత్ముడికి నివాళి అర్పించి..మొక్కను నాటిన ట్రంప్ దంపతులు

రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కు గ్రాండ్ వెల్ కమ్

Latest Updates