ఓటేయాలంటే డిగ్రీ కావాలి.. మరి పోటీ చేయడానికి అవసరం లేదా?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రాడ్యుయేట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సాధారణ ఓటరు అయితే చాలు. కానీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే మాత్రం కచ్చితంగా డిగ్రీ ఉండాల్సిందే. వినడానికి విచిత్రంగానే ఉన్నా ఎన్నికల రూల్స్ అలాగే ఉన్నాయ్ మరీ. ఈ రూల్ పాతదే అయినప్పటికీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి విపరీతమైన క్రేజ్ పెరగడంతో ఎన్నిక గురించే సర్వత్రా చర్చ నెలకొంది. అయితే గ్రాడ్యుయేట్లు మాత్రం ఇదేం రూలని ప్రశ్నిస్తున్నారు. చదువుకున్న యువత ప్రజాప్రతినిధులుగా ఉంటే ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటారని, ప్రజలకు సేవ చేస్తారని భావిస్తున్నారు.

For More News..

డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

నేటి నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోవాల్సిందే..

16 మందిని కిడ్నాప్ చేసి చంపిన మావోయిస్టులు

Latest Updates