హిందీపై అమిత్ షా క్లారిటీ…

ఒకే దేశం ఒకే భాష వ్యాఖ్యలపై దేశ  వ్యాప్తంగా దుమారం రేగడంతో వివరణ ఇచ్చారు కేంద్రహోంమంత్రి అమిత్ షా.  కేవలం హిందీ భాషను మాత్రమే నేర్చుకోవాలని తానెక్కడా చెప్పలేదన్నారు. మాతృభాష తర్వాత రెండవ భాషగా హిందీని కూడా నేర్చుకోవాలని సూచించానని అన్నారు. తాను కూడా హిందీయేతర  గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చానన్నారు.  కొందరు కేవలం పనిగట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని..అది వాళ్లిష్టం అని అన్నారు.

 

Latest Updates