కలాం పేరుతో రామేశ్వరంలో కొత్త ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్

చెన్నై : దివంగత మాజీ రాష్ట్రపతి, దేశానికి గర్వకారణమైన సైంటిస్ట్ అబ్దుల్ కలాంకు .. ఆయన సొంత రాష్ట్రం తమిళనాడు ప్రభుత్వం ఘనమైన నివాళి అర్పిస్తోంది. కలాం పుట్టిన జిల్లా రామేశ్వరంలో కొత్త ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని స్థాపించాలని నిర్ణయించింది. ఈ కాలేజీకి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించింది. 2019-2020 ఏడాదికి గాను బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది అన్నాడీఎంకే ప్రభుత్వం. బడ్జెట్ లో కాలేజీ స్థాపనకు నిధులు కేటాయిస్తూ ఈ ప్రతిపాదన చేసింది.

Latest Updates