బీఎస్‌‌6తో కొత్త జుపిటర్

చెన్నైకి చెందిన టీవీఎస్‌‌ మోటార్ కంపెనీ బీఎస్‌‌ 6 ఎమిషన్‌‌ నార్మ్‌‌ కంప్లియెంట్‌‌ వెర్షన్‌‌లో తన పాపులర్ స్కూటర్ జుపిటర్ క్లాసిక్‌‌ను విడుదల చేసింది. దీని ధర ఎక్స్‌‌షోరూం ఢిల్లీలో రూ.67,911గా ఉంది. ఈ స్కూటర్‌‌‌‌ను ఈటీ–ఎఫైఐ(ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్) టెక్నాలజీతో రూపొందించింది. ఈ స్కూటర్ 15 శాతం బెటర్ మైలేజ్‌‌ను ఇస్తుందని కంపెనీ చెప్పింది.

Latest Updates