తెలంగాణ లిక్కర్ పాలసీ : మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. 16, 19 తేదీల్లో డ్రా తీసి, షాపులను కేటాయిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2 వేలా 216 వైన్స్ షాప్ లున్నాయి. ప్రస్తుతం ఉన్న దుకాణాల గడువు ఈ నెలఖారుతో ముగుస్తోంది. నవంబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది.

Latest Updates