రేపటి నుంచి  SBI లో కొత్త రూల్స్

భారతీయ స్టేట్ బ్యాంక్(SBI) రూల్స్ రేపటి(బుధవారం) నుంచి మారబోతున్నాయి. ఇప్పటికే పలు రుణాల రేట్లు తగ్గించిన SBI..తాజాగా మే 1వ తేదీ నుంచి రుణాలు, డిపాజిట్లు రెపో రేటుతో అనుసంధానం చేయనుంది. దీంతో రుణ రెపో రేటుతో డిపాజిట్ రేట్లను అనుసంధానించనున్న మొదటి బ్యాంకు గా SBI రికార్డులకెక్కనుంది. బ్యాంకు నిర్ణయంతో రుణాలు మరింత చౌకగా మారే అవకాశం ఉంది. మరోవైపు పొదుపు ఖాతా కస్టమర్లకు డిపాజిట్లపై తక్కువ వడ్డీ లభించనుంది.

Latest Updates