సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ : గెలవాల్సిన మ్యాచ్ ఓడింది

క్రికెట్ లో ఎప్పుడు ఏ మ్యాచ్ విన్ అవుతుందో తెలియడం కష్టం అనడానికి ఈ మ్యాచ్ మరోసారి ఫ్రూవ్ చేసింది. ఈజీగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ అనూహ్యంగా మలుపు తిరిగింది. 10 రన్స్ కే కీలకమైన 5 వికెట్లు కోల్పోవడంతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్ గెలిచింది.

న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాతో మంగళవారం జరిగిన మూడో టీ20లో ఈ థ్రిల్లింగ్ సస్పెన్స్ జరిగింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 రన్స్ చేసింది. 181 టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాడ్ ప్రారంభంలో రెచ్చిపోయి ఆడింది. ఓ దశలో 18 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిషి చేసేలా కనిపించింది.  అయితే ఇంగ్లాడ్ అనుకోకుండా వికెట్లను చేజార్చుకుంది. 10 రన్స్ వ్యవధిలో కీలక 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

31 బాల్స్ 42 రన్స్ చేయాల్సి ఉండగా..వరుసగా వికెట్లు కోల్పోయాయి. ఇంగ్లాండ్ 150/7 గా మారింది. చివర్లో వచ్చిన బౌలర్లు టామ్ కరన్, సాకిబ్ మహ్మద్ పోరాడిన ఫలితం లేకుండా పోయింది. 14 రన్స్ తో ఓడింది ఇంగ్లాండ్. 5 టీ20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్2-1 తేడాతో లీడ్ లో ఉంది.

Latest Updates