రేపు హైదరాబాద్ కు ఎన్జీటీ బృందం

హైదరాబాద్ లో రేపు ఎన్జీటీ బృందం పర్యటించనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయ కూల్చివేత ప్రదేశాన్ని నిపుణుల బృందం పర్యటించనుంది. సచివాలయ కూల్చివేత, పర్యవసానాలపై గతంలో ఎన్జీటీలో పిటీషన్ దాఖలు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి.  పిటీషన్ ను విచారించిన ఎన్జీటీ జూలై 20న ఒక కమిటీని ఎర్పాటు చేసింది.  తాజాగా తమ పర్యటన వివరాలను తెలుపుతూ రేవంత్ కు కమిటీ లేఖ రాసింది.  ఫిర్యాదుకు సంబంధించిన పత్రాలు, సమాచారం ఏదైనా ఉంటే తమకు సమర్పింవచ్చని లేఖలో కోరింది ఎన్జీటీ బృందం.

రాష్ట్రంలో 2,06,949 మందికి ఫ్యాబిఫ్లూ..24,408 మందికి రెమ్ డెసివిర్

అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు..ఇది చారిత్రాత్మకమైన రోజు

దోచుకోవడం దాచుకోవడమే కేసీఆర్ ఎజెండా

Latest Updates