హీరో నిఖిల్ లవ్ మ్యారేజ్.. పెళ్లి డేట్ ఫిక్స్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.  మా నాన్న ఎమ్మెల్యే అంటూ  హ్యాపీ డేస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్  యువత, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాలతో హిట్ కొట్టాడు. ఇటీవల అర్జున్ సురవరంతో పర్వాలేదనిపించిన నిఖిల్  త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.  తన గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ పల్లవి వర్మను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇరు కుటుంబాల సమక్షంలో గోవాలో ఫిబ్రవరి 1న వీరిద్దరి ఎంగేజ్ మెంట్ అయ్యింది. ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్నారు. పల్లవి, నిఖిల్ కలిసి ఉన్న ఫోటోలు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ2 మూవీ చేస్తున్నారు.

Latest Updates