నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేసిన సుప్రీం..కోర్టులోనే స్పృహ తప్పిన జడ్జి

నిర్భయ కేసులో ఒకరైన దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.  వైద్య నివేదికల ప్రకారం వినయ్ శర్మ మానసికంగా  స్థిరంగా ఉన్నట్లు చెప్పింది. వినయ్ పిటిషన్ కు ఎలాంటి అర్హత లేదని తిరస్కరించింది. అనంతరం నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం వేసిన పిటిషన్ ను విచారిస్తుండగా సుప్రీం జడ్జి ఆర్ భానుమతి సొమ్మసిల్లిపడిపోయింది. ఆమెను వెంటనే ఛాంబర్ లోకి తీసుకెళ్లి ట్రీట్ మెంట్ చేయించారు. తర్వాత ఆమె కోలుకున్నాక కేంద్రం వేసిన పిటిషన్ ను విచారించింది. అయితే దోషుల డెత్ వారెంట్లపై ఢిల్లీ ట్రయల్ కోర్టులో తీర్పు పెండింగ్ లో ఉన్నందును వేచి చూస్తామని తెలిపింది. దీంతో ఈ కేసును వచ్చేవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

see more news

రావాలి జగన్ కావాలి జగన్ అని..జైలు పిలుస్తుంది

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన AR రెహ్మాన్

దారుణం.. పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య

Latest Updates