జరిమానాల ద్వారా వచ్చే ఆదాయం కేంద్రానికి రాదు

ఆదాయం పెంచుకోవడానికి కొత్త మోటారు వెహికల్ చట్టం తీసుకురాలేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. జరిమానాల ద్వారా వచ్చే ఆదాయం కేంద్రానికి రాదని…అది ఆయా రాష్ట్రాలకే పోతుందన్నారు. ఫైన్ తగ్గించుకునే హక్కు రాష్ట్రాలకు ఉందన్నారు గడ్కరీ. కొత్త MV చట్టానికి మెజార్టీ రాష్ట్రాలు మద్దతు ఇచ్చాయని తెలిపారు. కొత్త చట్టం వచ్చాకా వాహనదారుల్లో మార్పులు వచ్చాయని తమ సర్వేలో తెలిసిందన్నారు కేంద్రమంత్రి.

Latest Updates