నిజాం నగల ధగధగలు : ఢిల్లీలో ఎగ్జిబిషన్

ఢిల్లీలో నిజాం నగల ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. నిజాం రాజులకు చెందిన 173 రకాల ఆభరణాలను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఒకటైన జాకబ్ డైమండ్ ను కూడా ప్రదర్శనకు ఉంచారు.

హైదరాబాద్ నిజాంల అట్టహాసాలకు, ఆడంబర జీవితానికి, కళాత్మకతకు, వారి వైభవానికి అద్దంపట్టేలా… ఉన్న నగలు… విజిటర్లను ఆకట్టుకుంటున్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. మే 5 వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది.

Latest Updates