చొరబాటుదారులకు దేశంలో చోటు లేదు

చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతామని తేల్చి చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జాతీయ పౌర లిస్టు కేవలం అస్సాం వరకే పరిమితం కాదన్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారు ఎక్కడున్నా వదలబోమని స్పష్టం చేశారు. గౌహతిలో జరిగిన నార్త్ ఈస్టర్న్ కౌన్సెల్ మీటింగ్ లో పాల్గొన్నారు. చొరబాటుదారు లెవరూ అస్పాంలో జీవించలేరని చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతంలో కూడా చొరబాటుదారులకు చోటు ఉండబోదన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి బీజేపీ చేరువకావాలన్నారు అమిత్ షా.

 

Latest Updates