తొమ్మిది సర్కిళ్లల్లో ఎయిర్ టెల్ 4జీ

ఎయిర్‌టెల్‌‌‌‌ 4జీ సేవలకు నోకియా దన్ను కుదిరిన రూ. 7,500 కోట్ల డీల్‌ న్యూఢిల్లీ: దేశంలోని తొమ్మిది సర్కిల్స్‌‌లలో 4జీ నెట్‌వర్క్‌‌ను మరింతగా విస్తరించేం దుకు భారతీ ఎయిర్‌టెల్‌‌సిద్ధమవుతోంది. కమ్యూనికేషన్‌‌ఎక్విప్‌‌మెంట్‌ తయారీ సంస్థనోకియాతో ఇందుకోసం ఓ భారీ డీల్‌‌నుకుదుర్చుకుంది. ఈ డీల్‌‌విలువ సుమారు రూ. 7,500 కోట్లు. నోకియా నుంచి భారీ మొత్తంలో సింగిల్‌‌రేడియో యాక్సిస్‌నెట్‌వర్క్‌‌(ఎస్‌ఆర్‌ఏన్‌‌)లను ఎయి ర్‌టెల్‌‌కొనుగోలు చేయనుంది. వీటి ద్వారా సింగిల్‌‌నెట్‌వర్క్‌‌తో మల్టిపుల్‌‌వైర్‌లెస్‌ సర్వీసులను అందించడానికి ఎయిర్‌టెల్‌‌కు వీలుంటుంది.

Latest Updates