బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 పోస్టులకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఎకనమిస్ట్, స్టాటిస్టీషియన్, క్రెడిట్ అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. సెప్టెంబర్ 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 30 చివరితేదీ. ఇతర వివరాల కోసం https://bankofindia.co.in వెబ్ సైట్ చూడవచ్చు.

Latest Updates