NPCIL లో ఉద్యోగాలు

npcil-logoన్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయంనుంది. ఇందుకోసం 200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ET)

స్టైఫండ్: ట్రైనింగ్ సమయంలో రూ.35,000. దీంతో పాటు వన్ టైమ్ బుక్ అలవెన్స్ కింద రూ.10.000 ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని సైంటిఫిక్ ఆఫీసర్ గా నియమితులైన తర్వాత వేతన రూ.56 వేల 100 రూపాయలు.

మొత్తం ఖాళీలు: 200

(అన్ రిజర్వుడ్-81,SC-39,ST-25,OBC-55) ఇందులో బ్యాక్ లాగ్ 39 ఉన్నాయి

విభాగావారీగా ఖాళీలు: మెకానికల్-85, కెమికల్-15, ఎలక్ట్రికల్-50, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-15, ఇన్ స్ట్రుమెంటేషన్-8, సివిల్-27,

అర్హత: సంబంధిత విభాగాలను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజనీరింగ్/ ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్ ఎంటెక్ తో పాటు గేట్-2017/ గేట్-2018 స్కోర్ కార్డు.

ఏజ్ లిమిట్: దరఖాస్తు గడువు ముగిసే వరకు 26 ఏళ్లకు మించరాదు. రిజర్వేషన్ల ప్రకారం ఏజ్ సడలింపు ఉంటుంది.

ఎంపిక: గేట్-2017/ గేట్-2018  స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్,ఇంటర్వ్యూ.

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ- రూ.500. ఇతర కేటగిరీలకు ఫీజు లేదు

దరఖాస్తు విధానం: ఆన్ లైన్లో

చివరి తేదీ: ఏప్రిల్ 18,2018

 వెబ్ సైట్: npcilcareers.co.in; www.npcil.nic.in

Posted in Uncategorized

Latest Updates