NPDCL లో ఉద్యోగాలు : 2,553 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

636545318511653001తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (TSNPDCL) 2,553 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ సీఎండీ అన్నమునేని గోపాల్‌రావు శనివారం (ఫిబ్రవరి-17) నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. వరంగల్‌ సర్కిల్‌ పరిధిలో 575, కరీంనగర్‌లో 674, ఖమ్మంలో 365, నిజామాబాద్‌లో 500, ఆదిలాబాద్‌లో 439 జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు.

Posted in Uncategorized

Latest Updates