రెస్టారెంట్ల రెంట్ రద్దు చేయండి

న్యూఢిల్లీ: రెస్టారెంట్ల అద్దెలను, మెయింటెనెన్స్‌‌ ఛార్జీలను రద్దు చేయాలని నేషనల్‌‌ రెస్టారెంట్‌‌ అసోషియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా(ఎన్‌‌ఆర్‌‌‌‌ఏఐ) ల్యాండ్‌‌లార్డ్‌‌లను కోరింది. కరోనా ఔట్‌‌ బ్రేక్‌‌తో పాటు నేషనల్‌‌ వైడ్‌‌ లాక్‌‌డౌన్‌‌ వలన ఫుడ్‌‌, బెవరేజెస్ లేదా రెస్టారెంట్‌‌ ఇండస్ట్రీ తీవ్రంగా దెబ్బతిందని పేర్కొంది.  ల్యాండ్‌‌ లార్డ్‌‌లు జూన్‌‌ వరకు లేదా లాక్‌‌డౌన్‌‌ పూర్తయ్యేంత వరకు రెంట్లను, కామన్‌‌ మెయింటెనెన్స్‌‌ ఛార్జీలను రద్దు చేయాలంది. లాక్‌‌ డౌన్‌‌ ఒకటి లేదా రెండు నెలలున్నా రెస్టారెంట్‌‌ ఇండస్ట్రీ తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని ఎన్‌‌ఆర్‌‌‌‌ఏఐ చెప్పింది.

RRR లో ఆ ఇద్దరు స్టార్ హీరోలు?

 

Latest Updates