NTRO లో 62  సైంటిస్ట్ ఉద్యోగాలు

logoనేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) 62 సైంటిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 24, 2018 నుంచి ఏప్రిల్ 14, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

పోస్టు పేరు: సైంటిస్ట్

ఖాళీల సంఖ్య: 62

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా

జీతం వివరాలు: రూ. 56,100 – 1,77,500/-

విద్యార్హత: సైంటిస్ట్-బి(ఎలక్ట్రానిక్స్) అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్/సీఎస్/అప్లైడ్ ఎలక్ట్రానిక్స్/రేడియో ఫిజిక్స్‌‌లో ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఆఫ్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇంజినీరింగ్‌//టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ. సైంటిస్ట్-బీ(కంప్యూటర్ సైన్స్) అభ్యర్థులు ఇంజినీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ/టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సైంటిస్ట్-బీ(జియో-ఇన్ఫర్మేటిక్స్) అభ్యర్థులు జియో ఇన్ఫార్మటిక్స్‌లో సైన్స్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ/రీమోట్ సెన్సింగ్అండ్ జియో ఇన్ఫార్మటిక్స్/ఇంజినీరింగ్/టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ.

ఏజ్ లిమిట్: 14.04.2018 నాటికి 30 ఏళ్లు.SC,ST,OBC లకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 24.03.2018

 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 14.04.2018

వెబ్ సైట్: http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_58101_67_1718b.pdf

Posted in Uncategorized

Latest Updates