జోక్ ఆఫ్ ది  ఇయర్ గా  NVSS  ప్రభాకర్  మాటలు

V6 Velugu Posted on Jan 21, 2022

NVSS  ప్రభాకర్  మాటలు  జోక్ ఆఫ్ ది  ఇయర్ గా  ఉన్నాయన్నారు TSMIDC  చైర్మన్  ఎర్రోళ్ల శ్రీనివాస్. జెమ్  టెండర్లకు  వైద్యారోగ్యశాఖ మంత్రి  హరీశ్ రావుకు  ఎలాంటి సంబంధం  లేదన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా  బీజేపీ లీడర్లు  అబద్దాలను మాత్రమే  ప్రచారం చేస్తారని విమర్శించారు.  రెండు ఏజెన్సీల  పంచాయతీని  రాష్ట్ర ఆరోగ్యశాఖకు అంటగట్టడం  అవగాహనా  రాహిత్యమని  ఫైర్ అయ్యారు. దమ్ముంటే రుజువు  చేయాలని ...లేదంటే ముక్కు నేలకు  రాయాలని సవాల్ విసిరారు.

Tagged NVSS Prabhakar, , Errolla Srinivas

Latest Videos

Subscribe Now

More News