వరల్డ్ కప్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్

మాంచెస్టర్ : వరల్డ్ కప్ 2019 మెగా టోర్నీలో భాగంగా ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ లో న్యూజీలాండ్ జట్టు టాస్ గెలిచింది. టాస్ నెగ్గిన కివీస్ కెప్టెన్ … బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

టీమిండియాలో గత మ్యాచ్ తో పోల్చితే ఒక మార్పు జరిగింది. కులదీప్ యాదవ్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ ను జట్టులోకి వచ్చాడు.  

టీమిండియా తుది జట్టు :

KL రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ – కెప్టెన్, రిషభ్ పంత్, ఎంఎస్ ధోనీ- వికెట్ కీపర్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, జస్ ప్రీత్ బుమ్రా. 

న్యూజీలాండ్ తుది జట్టు :

మార్టిన్ గుప్తిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలయంసన్ – కెప్టెన్, రాస్ టేలర్, టామ్ లాథమ్ – వికెట్ కీపర్, జేమ్స్ నీషమ్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, మిషెల్ సాంట్నర్, లాకీ ఫెర్గుసన్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్.