మెట్రోలో చిల్లర వేశాలేస్తే తాట తీస్తాం : షీ టీమ్స్

observation-and-awareness-program-of-she-teams

హైదరాబాద్ : మెట్రో ట్రైన్స్ లో అమ్మాయిలను ఆకతాయిలు వేధిస్తే షీ టీమ్స్ ను ఆశ్రయించాలని తెలిపారు షీ టీమ్స్ అధికారులు. దీనిపై అవేర్ నెస్ రావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికులతో జర్నీ చేస్తూ మహిళలకు సలహాలిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు మెట్రో రైళ్లలోని మహిళలకు కరపత్రాలు పంచారు. బ్యానర్లు పట్టుకుని షీ టీమ్స్ చేసిన మంచి పనులను తెలిపారు. ట్రైన్ లో ఎవరైనా చిల్లర వేశాలు వేస్తే వెంటనే షీ టీమ్స్ నంబర్ కు కాల్ చేయాలన్నారు. ఎనీ టైమ్ పలు మెట్రో స్టేషన్లలో షీ టీమ్స్ స్టాఫ్ అందుబాటులో ఉంటారన్నారు.

Latest Updates