ఉమెన్స్ క్రికెట్ : భారత్ బ్యాటింగ్

ముంబై : ఉమెన్స్ క్రికెట్ లో భాగంగా ఇవాళ భారత్-ఇంగ్లాండ్ ఫస్ట్ వన్డే జరుగుతుంది.  ముంబైలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. భారత్ తో 3 వన్టేలు, 3 టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

 

 

Latest Updates