సాహిత్యంలో ఇద్దరికి నోబెల్ పురస్కారాలు

2018, 2019 సంవత్సరాలకు గానూ, సాహిత్యానికి నోబెల్ పురస్కారాలు ప్రధానం చేసింది స్వీడిష్ అకాడమీ.  2018 సంవత్సరానికి పోలీష్ రచయిత ఓల్గా టోకార్క్‌జుక్‌కు, 2019 సంవత్సరానికి ఆస్ట్రీయన్ రచయిత పీటర్ హ్యండ్కే కు ఈ బహుమతులు లభించాయి. వివిధ రంగాలకు సంబంధించి ప్రముఖులుకు ఈ అత్యున్నత పురస్కారం దక్కుతోంది. ఇప్పటి వరకు తొమ్మిది నోబెల్ బహుమతులు ప్రకటించారు.

 

Latest Updates