వందేళ్లకోసారి వచ్చే హెల్త్‌ క్రైసిస్ ఇది

జెనీవా: కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల ఏర్పడిన ప్రభావం ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో కూడా ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ తెలిపారు. ‘వందేళ్లకోసారి వచ్చే హెల్త్ క్రైసిస్ ఇది. దీని ప్రభావం రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది’ అని శుక్రవారం డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ కమిటీ మీటింగ్‌లో టెడ్రోస్ చెప్పారు.

Latest Updates