సీఎం సహయనిధికి TNGO, TGOల ఒక్కరోజు జీతం

హైదరాబాద్ : రాష్ట్రంలోని నాన్ గెజిటెట్ ఉద్యోగులు, గెజిటెట్ అధికారులందరికి నవంబర్ నెల వేతనాల్లో… ఒక్కరోజు జీతాన్ని సీఎం సహయనిధికి ఇవ్వాలని ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిని ఉద్యోగ, ఉపాధ్యాయ, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. TNGO, TGO సంఘాల నాయకులు, ఐక్యవేదిక సంఘాలను సంప్రదించకుండా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. బలవంతంగా ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరికాదన్నారు. అసలు ఉద్యోగుల అంగీకారం లేకుండా ఎలా కట్ చేస్తారని మండిపడ్డారు.

Latest Updates