ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద విద్యార్థులపై దూసుకెళ్లిన లారీ

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కాలేజ్ కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంతో ఒక యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని  లారీని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

see more news

5 ఏళ్ల లోపు పిల్లలున్నవారికి టీటీడీ స్పెషల్ ఆఫర్

8వ అంతస్తు నుండి పడి యువకుడు మృతి

Latest Updates