బైక్ ను ఢీకొట్టిన కారు..తండ్రి మృతి, కొడుకుకి గాయాలు

సికింద్రాబాద్ లోని  రైల్ నిలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు  బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై స్కూల్ కు వెళ్తున్నతండ్రీ కొడుకులిద్దరికీ గాయాలయ్యాయి.  స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి గిరి మృతి చెందాడు. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కారు అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.

see more news

మియాపూర్ లో హోటల్ లోకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి

దెయ్యాలను 12 ట్రక్కుల్లో రోజుకు మూడుట్రిప్పుల్లో తరలించారంట.!

కొడుకు తాగుతున్నాడని.. చంపి ముక్కలు చేసిన తల్లి

చెర్రీ నెక్స్ట్ సినిమా చిరుతోనా.. వెంకీతోనా..

Latest Updates