జూన్ నుండి ఒకే దేశం ఒకే రేషన్ కార్డు అమలు

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని 2020 జూన్ 1 నుంచి అమలు చేస్తామన్నారు కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వన్. ఈ విధానంతో రేషన్ కార్డున్న వినియోగదారులు దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చన్నారు. ఒకే దేశం ఒకే రేషన్ అందుబాటులోకి రావాలంటే ముందుగా  ఈపోస్ మిషన్లో ఆధార్  లేదా బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకోవాలన్నారు.  రోజూ వారీ కూలీలు, వలసదారులకు, ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లే కూలీలకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు.

Latest Updates