క్వారీ నీళ్లలో సూసైడ్ : నిన్నటినుంచి బాడీకోసం వెదుకులాట

మేడ్చల్ : జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయ్య బస్తీ దగ్గర్లో విషాదం జరిగింది. బాలయ్య బస్తి క్వారీ గుంతలోని నీళ్లలో దూకి ఓ వ్యక్తి నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం కోసం కుటుంబసభ్యులు, స్థానికులు గాలిస్తున్నారు. క్వారీ గుంతలో పడిన వ్యక్తిని వెలికితీసేందుకు అధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఎవరూ సహాయం చేయడానికి రావడం లేదంటూ ఐనవారు ఆవేదనగా చెప్పారు.

Latest Updates